Breaking News

SPEAKER POCHARAM

జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లు ఆమోదం

జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లు ఆమోదం

సారథి న్యూస్​, హైదరాబాద్: జీహెచ్​ఎంసీ చట్ట సవరణ బిల్లుకు మంగళవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఐదు సవరణలు చేసిన బిల్లును మున్సిపల్​ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సభలో ప్రవేశపెట్టి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానమిచ్చారు. అనంతరం బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్​ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.ఐదు స‌వ‌ర‌ణ‌లు ఇవే1.మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తూ జీహెచ్ఎంసీ చ‌ట్టస‌వ‌ర‌ణ బిల్లుకు స‌భ ఆమోదం తెలిపింది. 2015లో ఒక ప్రత్యేక జీవో ద్వారా కార్పొరేష‌న్ […]

Read More