Breaking News

SHIVSENA

డేరింగ్​ బ్యూటీకి ఫుల్​ సెక్యూరిటీ

ముంబై: వివాదాస్పద బాలీవుడ్​ బ్యూటీ కంగనా రనౌత్​కు కేంద్రప్రభుత్వం ‘వై ప్లస్​’ సెక్యూరిటీ కల్పించింది. బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మృతిచెందిన అనంతరం కంగనా రనౌత్​ వరసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ముంబై చిత్రపరిశ్రమలోని డ్రగ్స్​ వాడకంపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో కేంద్రం ఆమెకు భద్రత కల్పించింది. వై ప్లస్​ భద్రతతో ఆమెకు 11 మంది సీఆర్పీఎఫ్​ కమెండోలు ఆమెకు రక్షణగా నిలువనున్నారు. ఇటీవల కంగనా మహారాష్ట్ర […]

Read More

ముంబై వస్తున్నా.. చేతనైతే అడ్డుకోండి

కొంతకాలంగా బాలీవుడ్​ నటులపై అక్కడి డ్రగ్​మాఫియాపై కంగనా రనౌత్​ సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముంబై సిటీ పాక్​ ఆక్రమిత కశ్మీర్​ను తలపిస్తోందంటూ వ్యాఖ్యానించింది. ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని కూడా కామెంట్ చేసింది. కాగా కంగనా ఆరోపణలపై శివసేన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘కంగనాకు ముంబై పోలీసులపై నమ్మకం లేకపోతే ఆమె ముంబై రావొద్దు. కానీ ఇక్కడి ప్రభుత్వం, పోలీసులపై ఆమె లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం శివసేన ఆమెను క్షమించదు. కంగనాను […]

Read More

మరాఠీ వాడకపోతే జీతం కట్​

ముంబై: మహారాష్ట్రలోని ఉద్దవ్​ థాక్రే ప్రభుత్వం మాతృభాష అమలుపై కఠినంగా వ్యవహరిస్తున్నది. బాల్​ థాక్రే ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తున్నది. అన్ని రకాల కార్యకలాపాలు, అధికారిక ఉత్తర్వులు మరాఠీలోని కొనసాగించాలని అదేశించింది. ఈ ఆదేశాలను అతిక్రమించే ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకుంటామని.. అవసరమైతే వారి వేతనాల్లో కోత విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు జారీ చేసిన సర్క్యులర్​లో ‘మరాఠిని వాడటంలో విఫలమైన వారి సర్వీస్ బుక్‌లో నెగెటివ్ మార్క్స్ వేస్తాం. వార్షిక ఇంక్రిమెంట్‌ను నిలిపేస్తాం’ అని వెల్లడించింది.

Read More