Breaking News

SHARMILA

ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని రద్దు చేయాల్సిందే

ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని రద్దు చేయాల్సిందే

ప్రజల ప్రాణాలు పోతుంటే ఏం సాధించారు తిరుగుబాటును అరికట్టడానికి వేరే విధానాలు ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల కోరారు. ఇదే అంశంపై ఆమె 16 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టారు. తాజాగా నాగాలాండ్‌లో సాధారణ పౌరులపై పోలీసుల కాల్పుల నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనతోనైనా […]

Read More
బరాబర్ నిలబడతా..

బరాబర్ నిలబడతా..

తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతా నేను ముమ్మాటికీ ఈ గడ్డ బిడ్డనే మా పార్టీ ఎవరి కిందా పనిచేయదు రాజన్న సంక్షేమ పాలనను మళ్లీ తీసుకొస్తాం స్వరాష్ట్ర ఫలాలు అన్నీ ప్రగతి భవన్ కే.. ఉద్యమ ఆకాంక్షలు ఫలించలేదు ఆత్మగౌరవం దొర కాలికింద నలిగింది సచివాలయంలో అడుగుపెట్టని సీఎం అవసరమా? జూలై 8న పార్టీ జెండా, ఎజెండా ప్రకటిస్తాం ఖమ్మం ’సంకల్పసభ‘లో వైఎస్ షర్మిల సారథి, ఖమ్మం: తెలంగాణ కోసం బరాబర్ నిలబడతానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ […]

Read More
‘‘సంకల్పం’ కోసం..

‘సంకల్పం’ కోసం..

సారథి, ఖ‌మ్మం: భారీ బహిరంగ సభతో ప్రజల్లోకి వెళ్లాలని భావించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ​వైఎస్ ​రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ ​షర్మిల సంకల్ప సభ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. శనివారం ఉద‌యం 9 గంట‌ల‌కు హైదరాబాద్‌లోని లోట‌స్‌పాండ్ నుంచి త‌ల్లి విజ‌య‌మ్మతో క‌ల‌సి ష‌ర్మిల భారీ కాన్వాయ్‌ ఖమ్మం బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంట‌ల‌కు అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళ్తారు. సాయంత్రం 5 గంట‌ల‌కు ఖమ్మం పట్టణంలోని పెవిలియ‌న్ […]

Read More
షర్మిలను కలిసిన అజహరుద్దీన్ కొడుకు

షర్మిలను కలిసిన అజహరుద్దీన్ కొడుకు

హైదరాబాద్​: మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ త‌న‌యుడు మ‌హమ్మద్ అస‌దుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియామీర్జా సోదరి ఆనంమీర్జాతో కలిసి శుక్రవారం లోట‌స్ పాండ్ లో వైఎస్ ష‌ర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. షర్మిల నూతన పార్టీ ప్రకటన నేపథ్యంలో సెలబ్రెటీలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నేపథ్యంలో షర్మిల ఆ జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో సమీక్షించారు. భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు. ఈ సభ కోసం షర్మిల కోఆర్డినేషన్ […]

Read More