Breaking News

SATYAVATHI RATHOD

మినీ మేడారం జాతరకు పటిష్టమైన ఏర్పాట్లు

మినీ మేడారం జాతరకు పటిష్టమైన ఏర్పాట్లు

సారథి న్యూస్, మేడారం: మినీమేడారం జాతరకు వచ్చే భక్తులకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు. అమ్మవారి దయ వల్ల కరోనాకు వ్యాక్సిన్​ వచ్చిందన్నారు. ఏర్పాట్ల కల్పనపై గురువారం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జంపన్న వాగులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. టాయ్​లెట్స్​ వద్ద నిరంతరం నీటి సరఫరా ఉండాలన్నారు. తాగునీటి వసతి కల్పించాలన్నారు. పారిశుద్ధ్య పనుల కోసం తగినంత […]

Read More
పెళ్లికూతురైన సీఎం దత్తపుత్రిక

పెళ్లికూతురైన సీఎం దత్తపుత్రిక

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దత్త పుత్రిక ప్రత్యూష వివాహం ఈనెల 28న చరణ్ రెడ్డి తో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో పెళ్లికూతురుకు సీఎం కేసీఆర్​సతీమణి కల్వకుంట్ల శోభ పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా అభివృద్ధి కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, ఇతర […]

Read More

గిరిజనుల హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్నాం..

సారథి న్యూస్​, హైదరాబాద్​: గిరిజనుల హక్కుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టంచేశారు. జీవోనం.3ను కొనసాగించేలా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు సీఎం కేసీఆర్​ అంగీకరించారని తెలిపారు. గురువారం మాసాబ్​ట్యాంక్​లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్ ఉద్యోగాలను వందశాతం గిరిజనులతోనే భర్తీ చేసేందుకు 2000లో ఇచ్చిన జీవోనం.3ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడం దురదృష్టకరమన్నారు. […]

Read More