సామాజిక సారథి, డిండి: బస్సు ప్రయాణమే సురక్షితం అని కిన్నెక వాయిద్య కళాకారుడు మొగులయ్య అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా డిండి వరకు బస్సులో కిన్నెర వాయిద్య కళాకారులు మొగులయ్య ప్రయాణించారు. భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడి అభిమానులను సంపాదించుకున్నాడు. మొగులయ్య అదే విధంగా కళాకారులు తన కళను నిరూపించుకోవడానికి కులం, మతం, పేదరికంతో సంబంధం ఉండదని తెలియజేశారు. తదనంతరం ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తూ ప్రజలకు బస్సు సౌకర్యం సురక్షితమని ప్రజలకు అవగాహన […]
మాస్కో: రష్యా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ – వీ’ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నదని.. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్పెట్ వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రష్యా వ్యాక్సిన్‌పై వెల్లువెత్తున్న ఆరోపణలకు చెక్‌పడింది. శుక్రవారం విడుదలైన లన్సెట్ జర్నల్‌లో రష్యా వ్యాక్సిన్‌పై విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించారు. ఈ ఏడాది జూన్-జూలైలో రెండు దశల్లో మొత్తం 76 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారని జర్నల్‌లో పేర్కొన్నారు. వారిలో ఎవరికీ ఏవిధమైన ఆరోగ్య సమస్య రాలేదని పేర్కొన్నారు. పైగా వ్యాక్సిన్ […]