Breaking News

ROMANTIC

వేశ్యగా రకుల్​ ప్రీత్​

టాలీవుడ్​ అందాల తార రకుల్​ ప్రీత్​సింగ్​ ఓ వేశ్య పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. రకుల్​ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. అన్ని భాషాల్లోనూ ఆమె గ్లామర్​డాల్ గానే కనిపించిందే తప్ప నటనకు అవకాశం ఉన్న ఒక్కపాత్ర ఆమెకు దక్కలేదనే చెప్పాలి. తెలుగులో పూజాహెగ్గే, రష్మిక మందన్నా వంటి హీరోయిన్ల ఎంట్రీతో రకుల్​కు అవకాశాలు తగ్గాయి. తమిళంలోనూ ఆమెకు అవకాశాలు దక్కడం లేదు. దీంతో నటనకు అవకాశం ఉన్న ఓ వేశ్యపాత్రలో […]

Read More

ప్రభాస్​ న్యూలూక్.. ఫుల్​ రొమాంటిక్​

ప్రభాస్​ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్తసినిమా పోస్టర్​, న్యూలుక్​ విడుదలైంది. ఈ పోస్టర్​ ఎంతో రొమాంటిక్ గా ఉందంటూ అభిమానులు, సినీప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్​ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే బయటకు లీక్​ అయిన ‘రాధేశ్యామ్’​ అనే టైటిల్ నే​ ఖరారు చేశారు. కాగా ప్రభాస్​ న్యూలుక్​ ఎంతో ఎంతో రొమాంటిక్​ ఉందని, హీరోయిన్​ పూజాహేగ్డే కూడా అందంగా కనిపిస్తున్నదని పోస్టర్​ చూసిన అభిమానులు, యువత తెగ సంబరపడిపోతున్నారు. భారీ బడ్జెట్ […]

Read More
రాశీఖన్నా స్పెషల్​సాంగ్​

రాశీఖన్నా స్పెషల్​సాంగ్​

రమేశ్​వర్మ దర్శకత్వంలో రవితేజ నటించనున్న చిత్రంలో రాశీఖన్నా స్పెషల్​ సాంగ్​ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రాశీ ఓ రేంజ్​లో అందాలను ఆరబోయనున్నట్టు ఫిలింనగర్​ టాక్​. రవితేజ ‘క్రాక్​’ తర్వాత ఈ చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్​ రోల్​ పోషిస్తుండగా నిధి అగర్వాల్​, నభా నటేష్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఈ చిత్రాన్ని కరోనా […]

Read More

త్రిష న్యూప్రాజెక్ట్​ అదే

తన అందంతో దక్షిణాదిని మెస్మరైజ్​ చేసిన అందాల భామ త్రిష ఓ వెబ్​సీరిస్​లో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఆమె రొమాంటిక్​గా నటించనుందట. కరోనా దెబ్బకు ప్రముఖ హీరోయిన్లందరూ డిజిటల్​ స్ట్రీమింగ్​ వైపు వెళ్లున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్స్​ వెబ్ సిరీస్ కథల్లో నటించేందుకు సై అంటున్నారు. కాగా ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ లో నటించింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా […]

Read More