ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా సుశాంత్ సింగ్ బ్యాంక్ఖాతాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. సుశాంత్ బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిహార్ పోలీసుల నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్ ఖాతానుంచి సుమారు 15 కోట్ల రూపాయలను నటి రియా చక్రవర్తి వాడుకుందని సుశాంత్ తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో తాజా […]
ఇటీవల ఆత్మహత్యకు చేసుకున్న సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసీ రియా చక్రవర్తిని కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో బెదిరించారు. ‘సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు నాకు అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టారు. నన్ను రేప్ చేస్తానని బెదిరిస్తూ ఒకడు మెసేజ్ పంపించగా.. మరోకడు చంపేస్తానని బెదిరించాడు’ అంటూ రియా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సైబర్‌క్రైం టీంతో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
సిరివెన్నెల సినిమాలో మురిపించిన మున్ మున్ సేన్ కుమార్తె రియా సెన్ తెలుసా మీకు? బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ‘స్టైల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2007లో తెలుగులో మంచు మనోజ్‌తో ‘నేను మీకు తెలుసా?’ సైకలాజికల్ థ్రిల్లర్ లో లీడ్ రోల్ చేసింది. తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేసింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తూ ఉంటుంది. కుర్రాళ్లకు మతిపోగొట్టే ఫోజులిస్తూ.. […]