Breaking News

RISHABPANTH

ఎవరు ఆడినా జట్టు కోసమే

న్యూఢిల్లీ: బ్యాటింగ్​లో ఎవరు ఎలా ఆడినా జట్టు అవసరాల మేరకే ఫైనల్ ఎలెవన్​లో చోటు ఉంటుందని కేరళ బ్యాట్స్​మెన్​, వికెట్ కీపర్ సంజూ శాంసన్ అన్నాడు. రిషబ్ పంత్​తో తనకు ఎలాంటి పోటీలేదన్నాడు. తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని, ఇది చాలారోజుల నుంచి కొనసాగుతుందన్నాడు. ‘2015లో నేను జింబాబ్వేపై అరంగేట్రం చేశాను. ఆ తర్వాత ఐదేళ్లు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ ఆడడం నాకు బాగా కలిసొచ్చింది. ఈ సమయంలో కెరీర్​కు అవసరమైన పునాదులు వేసుకున్నా. […]

Read More