Breaking News

REVANTHREDDY

ఎంపీ రేవంత్​రెడ్డి అరెస్ట్​

శ్రీశైలం వెళ్తున్న రేవంత్​రెడ్డి అరెస్ట్​

సారథి న్యూస్​, అచ్చంపేట: తెలంగాణ పరిధిలోని శ్రీశైలం పాతాళగంగ జెన్​కో పవర్​హౌస్​లో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ప్రమాదస్థలిని పరిశీలించేందుకు వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డిని నల్లగొండ జిల్లా డిండి వద్ద పోలీసులు పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పునుంతల పోలీస్​స్టేషన్​కు తరలించారు. సంఘటన జరిగిన తీరును తెలుసుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని, విచారణకు ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని తనను […]

Read More
దారుణంగా కరోనా పరిస్థితి

దారుణంగా కరోనా పరిస్థితి

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని కరోనా కేసులు రోజు రోజుకూ రెట్టింపు అవుతున్నాయని టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, రాష్ట్రంలో చాలా తక్కువ టెస్టులు చేస్తున్నారని ఇందులో కూడా పారదర్శకత లేదన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 32.1 శాతంగా ఉందని ఆయన ఆందోళన […]

Read More