సామాజిక సారథి, హాలియా: సీఎం సహాయనిధి ఆపత్కాలబంధు అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిడమానూరు మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో వైద్య ఖర్చులకు, పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎం సహాయనిధి బాధిత కుటుంబాలకు ఆసరాగా ఆదుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్, మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య, సర్పంచ్ […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు రూ.8,02,500 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న […]
సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావును మంగళవారం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, సినీ ఫొటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు వివిధ సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు అందించాయి. హైదరాబాద్ లోని ఫతేనగర్ స్టీల్ మర్చంట్స్ అసోసియేషన్ రూ.8.51 లక్షలు, శాంత బాగ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అసోసియేషన్ రూ.1.5వేలు, సికింద్రాబాద్ లోని పుష్ప ట్రెండింగ్ కంపెనీ రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. వాటికి […]