Breaking News

RELEASE

వేడుకగా ‘పుష్ప’ ప్రీ రిలీజ్

వేడుకగా ‘పుష్ప’ ప్రీ రిలీజ్​

సామాజికసారథి, హైదరాబాద్: అల్లు అర్జున్ ప్రధానపాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్​లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన ఈ ప్రీ రిలీజ్ వేడుకకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ గా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు విశేష స్పందన […]

Read More
నేడు ‘బంగార్రాజు’ సాంగ్‌ రిలీజ్‌

నేడు ‘బంగార్రాజు’ సాంగ్‌ రిలీజ్‌

‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అంటూ టాలీవుడ్‌ హీరో నాగార్జున ట్వీట్‌ చేశారు. ప్రముఖ సాహిత్య రచయిత ’సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చిత్రపరిశ్రమకు తీరని విషాదాన్ని కలిగించింది. ఎంతోమంది గుండెలు బద్ధలయ్యేలా చేసింది. సీతారామశాస్త్రి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులంతా కన్నీటి నివాళులర్పించారు. ఈ క్రమంలో నాగార్జున కూడా ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అని ట్వీట్‌ చేశారు. ఇదే […]

Read More

టీచర్ల జీతాలు చెల్లించండి

సారథి న్యూస్, పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్​ యూటీఎఫ్​) జిల్లా జేఏసీ పిలుపు మేరకు మే నెల నుంచి పూర్తివేతనం, గత రెండు నెలల సగం వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీచర్లు శనివారం ఇంటి వద్దనే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటి వద్దనే నల్ల బ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్​ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా కోశాధికారి టి.రాణి […]

Read More