Breaking News

RAMYAKRISHNA

లేడీ విలన్​.. పూర్ణ

లేడీ విలన్.. పూర్ణ

విలన్ గా నటించేందుకు హీరో లతో సమానంగా హీరోయిన్లు కూడా రెడీ అయిపోతున్నారు. ‘నరసింహా’ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ పెర్ఫామెన్స్ అదుర్స్. రీసెంట్​గా తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నెగిటివ్ రోల్స్ ను అదరగొట్టేస్తోంది. ఇప్పుడు తమన్నా నితిన్ మూవీ ‘అంధాదూన్’ రీమేక్​లో నెగిటివ్ రోల్ చేసేందుకు రెడీ అయింది. అయితే ఇప్పుడు ఇంకో హీరోయిన్ కూడా ఈ బాటే పట్టడానికి సిద్ధమవుతోందట. ‘సీమటపాకాయ్‌’, ‘అవును’ లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన పూర్ణ. ఇప్పుడో […]

Read More

దటీజ్ రమ్య..

సౌత్​లో అగ్ర హీరోయిన్ రమ్యకృష్ణ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషతో కలిపి దాదాపు 260కి పైగా చిత్రాల్లో నటించింది. ‘బాహుబలి’లో శివగామిగా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సీరియళ్లు, వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలతోనూ బిజీగా గడుపుతున్న రమ్య.. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు తన ప్రాజెక్టుల వివరాలు చెప్పింది. ప్రజంట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్యపాండే జంటగా నటిస్తున్న చిత్రంలో కీలక […]

Read More

రమ్యకృష్ణ కారులో మద్యం

సీనియర్‌ నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్ పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్​టాఫిక్​గా మారింది. రమ్యకృష్ణకు చెందిన ట‌యోటా ఇన్నోవా క్రిస్టా( టీఎన్‌07క్యూ 0099) కారు మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తోంది. వాహనాలను చెక్ చేస్తున్న క్రమంలోనే ఆమె కారును చెక్​ చేయగా అందులో 96 బీర్ బాటిళ్లు, 8 ఫుల్ బాటిళ్ల మద్యం ఉండడంతో వెంటనే సీజ్ చేశారు. కాగా, ఈ ఘటనపై రమ్యకృష్ణ […]

Read More

క్వీన్​ వచ్చేస్తోంది..

సీనియర్ నటీమణుల్లో ఒకరైన రమ్యకృష్ణ సౌత్ ఇండస్ట్రీలో ఆమెకంటూ ఓ స్థానం ఉంది. నీలాంబరి, శివగామి పాత్రల్లో ఒదిగిపోయిన ఆమె నటనకు పట్టం కట్టని ప్రేక్షకుడు లేడు. రీసెంట్​గా రమ్యకృష్ణ మెయిన్ రోల్​గా ‘క్వీన్’ వెబ్ సిరీస్​లో నటించింది. గౌతమ్ మీనన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ కు గౌతమ్ మేనన్ తో పాటు ప్రసత్ మురుగేసన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సీరీస్ తమిళనాడు మాజీ సీఎం ‘అమ్మ’ జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిందని […]

Read More