Breaking News

RAM

మరో రేసుగుర్రం..

మరో రేసుగుర్రం..

తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘తాడమ్’ రీమేక్ గా మిల్కీ బోయ్ రామ్ నటిస్తున్న ‘రెడ్’ఓటీటీలో రిలీజ్ కానుందనే పుకార్లు వచ్చాయి. దీనిపై స్పందించిన రామ్..ఎంత ఆలస్యమైనా ‘రెడ్’మూవీ థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని స్పష్టం చేశాడు. గత ఏడాది ‘ఇస్మార్ట్ శంక‌ర్’సినిమాతో మాస్ హిట్ అందుకున్నాడు రామ్. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ‘రెడ్’మూవీ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ అయ్యాడు. అయితే కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. […]

Read More

రామ్ కొత్త సినిమా

చాక్లెట్ బాయ్ రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ తర్వాత వెంటనే ‘రెడ్‌’ సినిమాను పూర్తిచేశాడు. తాజాగా మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడట. ఇటీవల చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రం రూపొందించిన సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ కొత్త చిత్రం ఉంటుందట. ఇటీవల సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ రామ్ కు నచ్చిందట. అందుకే ఆ సినిమాకు ఎస్ అన్నట్టు సమాచారం.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించే […]

Read More

తమిళంలోనూ చేయాలి

హాండ్సమ్​ మిల్కీబాయ్ రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ తో బోలెడంత మాస్ ఇమేజ్​ ను పోగేసుకున్నాడు. అదే ఉత్సాహంతో ఈసారి ఇంకో ప్రయోగానికి సిద్ధపడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్​ గా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ‘రెడ్’ సినిమాలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఇది ‘తాడం’ తమిళ సినిమాకి రీమేక్. మాళవికశర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది. లాక్​ డౌన్​ లేకుంటే ఈసారి రిలీజ్​ అయ్యేదేమో కూడా. ఇప్పుడు లేటెస్ట్ అప్​ డేట్​ ఏమిటంటే […]

Read More