Breaking News

RAJNATHSINGH

ఫీల్డులోకి దిగిన రాఫెల్..

ఫీల్డులోకి దిగిన రాఫెల్..

వాయుసేన‌లోకి ఐదు విమానాలు మరింత పెరిగిన భార‌త ఎయిర్‌ఫోర్స్‌ బ‌లం అంబాలా: కొద్దిరోజుల క్రిత‌మే ఫ్రాన్స్ నుంచి భార‌త్‌కు వ‌చ్చిన రాఫెల్ ఫైట‌ర్ జెట్‌లు ఫీల్డులోకి దిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వ‌ద్ద చైనాతో స‌రిహ‌ద్దు వివాదాల నేప‌థ్యంలో గురువారం ఆ ఐదు విమానాలు భార‌త వాయుసేన‌లో చేరాయి. దీంతో మ‌న అమ్ముల‌పొదిలో ఉన్న అస్త్రాల‌కు తోడు రాఫెల్ కూడా జతకలవడంతో భార‌త ఎయిర్‌ఫోర్స్‌ బ‌లం మ‌రింత పెరిగింది. తాజాగా ఎల్ఎసీ వ‌ద్ద చైనా వ‌రుస‌గా దుస్సాహ‌సాలకు […]

Read More

జవాన్ల మృతి కలచివేసింది

న్యూఢిల్లీ: లడాఖ్​లో సైనికుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. అమరులైన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్​చేశారు. ‘గల్వాన్​లో సైనికులను కోల్పోవడం దురదృష్టకరం. మన సైనికులు విధినిర్వహణలో ఎంతో శౌర్యాన్ని ప్రదర్శించారు. వారి కుటుంబాలకు భారతజాతి మొత్తం అండగా ఉంటుంది’ అంటూ ట్వీట్​చేశారు.సైనికుల త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. ఇండియా– చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్న విషయం తెలిసిందే. […]

Read More