Breaking News

PV

ఆదర్శప్రాయుడు.. పీవీ

ఆదర్శప్రాయుడు.. పీవీ

సారథి న్యూస్, కర్నూలు: దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన మహానుభావుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని కాంగ్రెస్‌ నంద్యాల పార్లమెంట్​ నియోజకవర్గ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్‌ కొనియాడారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని నంద్యాల చెక్‌ పోస్టు సమీపంలో కాంగ్రెస్‌ ఆఫీసులో పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు భరత్‌ కుమార్‌ ఆచారి, కాంగ్రెస్‌ జిల్లా […]

Read More
ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించారు

ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించారు

సారథి న్యూస్​, ఖమ్మం: బహుభాషా కోవిదుడు, సరళీకరణ ఆర్థిక విధానాలు, లుక్ ఈస్ట్ పాలసీతో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి ఎనలేని సేవచేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. కష్టకాలంలో ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టి ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించారని గుర్తుచేశారు. ఆదివారం పీవీ శతజయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి సేవలను కొనియాడారు.

Read More
పీవీ.. సంస్కరణల శీలి

పీవీ.. సంస్కరణల శీలి

శతజయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, గొప్ప సంస్కరణ శీలి అని సీఎం కె.చంద్రశేఖర్​రావు కొనియాడారు. సంస్కరణలకు పీవీ నిలువెత్తు రూపమని కీర్తించారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులో పీవీ శతజయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశచరిత్రను ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి […]

Read More