నాటి విధ్వంసం నుంచి ఆలయానికి ముక్తి ఆలయ పునర్నిర్మాణంతో కొత్త అందాలు రూ.399 కోట్లతో కారిడార్ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ గంగానదిలో పుణ్యస్నానం.. ప్రత్యేక జలంతో అభిషేకం వారణాసి: ప్రతిష్టాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు’తో నవచరిత్ర సృష్టించామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాశీ విశ్వనాథ్ ప్రాజెక్టు కారిడార్ నిర్మాణంతో వృద్ధులు, దివ్యాంగులు సైతం జెట్టీలు, ఎస్కలేటర్లలో ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడానికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు. కొవిడ్ మహ్మరి వెంటాడినా నిర్దేశిత సమయంలో ప్రాజెక్టు పూర్తి […]