‘ది ఫ్యామిలీ మ్యాన్’ సెకెండ్ సీజన్లో సమంత కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ కి మంచి ఆదరణ వచ్చింది. దాంతో సీజన్ 2 పై అంచనాలు బాగానే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తుండడంతో ఈ వెబ్ సిరీస్ పై మరింత ఆసక్తి పెరిగింది.స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సమంత […]
నక్సలిజం నేపథ్యంలో ఎన్ని సినిమాలు వస్తున్నా వాటి ప్రభావం మాత్రం తగ్గడంలో లేదు. అంతేకాదు వాటిలో జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు నరేష్, శర్వానంద్ నటించిన ‘గమ్యం’, నారా రోహిత్ నటించిన ‘ఒక్కడున్నాడు’ సినిమాలు నక్సలిజం నేపథ్యంలోనివే. ఆ రెండింటికి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో నక్సలిజం నేపథ్యంలో వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, జాతీయ […]
సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న చిత్రం నారప్ప.. విభిన్నపాత్రలు చేయడంలో మొదటి నుంచీ ముందుండే జాతీయ ఉత్తమనటి ప్రియమణి మొదటిసారి విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్నారు. నారప్ప చిత్రంలో ప్రియమణి సుందరమ్మగా చాలా రోజుల తర్వాత తెలుగు వారికి గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఇలా మరెన్నో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ మరెన్నో […]
రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘విరాటపర్వం’ చిత్రంలో ఒక కీలకపాత్ర పోషిస్తోన్న ప్రియమణి (జూన్ 4) గురువారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘విరాటపర్వం’లో ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో బ్లాక్ డ్రెస్‌లో అడవి అందాలను ఆస్వాదిస్తున్నట్లు స్వచ్ఛగా నవ్వుతూ కనిపిస్తున్నారు ప్రియమణి. విప్లవ నాయకురాలు కామ్రేడ్ భారతక్క పాత్రకు సంపూర్ణ న్యాయం చేస్తున్నట్లు ఆమె కనిపిస్తున్నారు. ‘మహాసంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ […]