Breaking News

PRESS ACADEMY

మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్​ వచ్చింది. వారికి ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు, హోంక్వారైంటైన్​లో మరో ఐదుగురికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు మీడియా అకాడమీ చైర్మన్​ అల్లం నారాయణ వెల్లడించారు. ఇప్పటి వరకు 99 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్​ రాగా ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున 19 లక్షల 80 వేలు రూపాయలు ఆర్థికసాయం అందించామని చెప్పారు. హోంక్వారంటైన్​లో ఉన్న 52 మందికి […]

Read More

జర్నలిస్టులకు గుడ్​ న్యూస్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా బారినపడిన జర్నలిస్టులకు తక్షణ సహాయం కింద రూ.20వేలు, క్వారంటైన్​లో ఉన్న జర్నలిస్టుకు రూ.10 వేల సాయం అందిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్​ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టు వివరాలను వెంటనే 8086677444, 9676647807 నంబర్లకు పంపించి సహాయం పొందగలరని కోరారు.

Read More