Breaking News

Presidents

విద్యా సంస్థలకు సెలవు రద్దు చేయాలి

విద్యా సంస్థలకు సెలవు రద్దు చేయాలి

ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు సామాజిక సారథి, సిద్దిపేట: విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థులకు విద్యనందిస్తున్నాయన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో పాఠశాలకు ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా […]

Read More
బండి సంజయ్‌ కు ఊరట

బండి సంజయ్‌ కు ఊరట

విడుదల చేయాలని జైళ్లశాఖకు హైకోర్టు ఆదేశాలు రిమాండ్‌ రిపోర్టును తప్పుబట్టిన ఉన్నతన్యాయస్థానం కేసు విచారణను 7వ తేదీకి వాయిదా  సామాజికసారథి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను విడుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జ్యూడీషియల్‌ రిమాండ్‌ పై హైకోర్టు స్టే విధించింది. వ్యక్తిగత పూచీకత్తు, రూ.40వేల బాండ్‌ పై విడుదల చేయాలని జైళ్లశాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌ కు ఆదేశాలు […]

Read More
దీక్షతో వణుకు పుట్టింది

దీక్షతో వణుకు పుట్టింది

జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిందే.. లేకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటింటికీ ఉద్యోగం ఏమైంది పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌ సామాజికసారథి, హైదరాబాద్‌: బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షను సీఎం కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని, దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​అన్నారు. రాత్రికి రాత్రే ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చారన్నారు. వైపు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతుంటే ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం ఊడగొడుతోందని మండిపడ్డారు. […]

Read More
కేసీఆర్ ను గద్దెదించుదాం

కేసీఆర్ ను గద్దెదించుదాం

సామాజిక సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్​ను గద్దె దించేందుకు నిరుద్యోగ యువత, విద్యార్థులు కలసి రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. నీరోచక్రవర్తిలా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఏడాదిలో ఎక్కువ రోజులు ఫాంహౌస్‌లోనే ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని ఎద్దేవాచేశారు. ఎంతోమంది ఆఫీసర్లు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, అలాంటి వారి పరిస్థితి ఏమైందో ఒక్కసారి చరిత్రను చూడండి అంటూ అధికారులపై ఈటల మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. […]

Read More