Breaking News

PRASHANTH VARMA

‘జాంబీరెడ్డి’పై ఓ సామాజికవర్గం ఫైర్​

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్​వర్మ తన మూడో సినిమాకు ‘జాంబీరెడ్డి’అనే టైటిల్​ను ఖరారుచేసి ఇటీవల చిత్ర పోస్టర్​ను విడుదల చేశాడు. దీనిపై రెడ్డి సామాజిక వర్గం వారు మండిపడుతున్నారు. తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ టైటిల్​ను వెంటనే మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని.. అవసరమైతే కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని రెడ్డిసంఘాల నేతలు డిమాండ్​ చేస్తున్నారు. ఈ మేరకు రెడ్లకు సంబంధించిన సామాజికవర్గాల్లో దీనిపై విపరీతమైన చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ‘జాంబీరెడ్డి’ […]

Read More
జోంబీరెడ్డి ఫస్ట్​లుక్​ భయానకం

‘జోంబీరెడ్డి’ ఫస్ట్​లుక్​ భయానకం

యువ దర్శకుడు ప్రశాంత్​ వర్మ విభిన్నకథాంశంతో ‘జోంబీరెడ్డి’ అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శనివారం ఈ చిత్రం ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్​ సోషల్​మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. థ్రిల్లింగ్, హారర్ జోనర్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినట్టు ప్రశాంత్​ తెలిపారు. ప్రశాంత్​ వర్మ గతంలో నాని నిర్మాణ సారథ్యంలో ‘అ’ అనే ఓ సినిమాను తీశారు. నిత్యమీనన్​, కాజల్​ అగర్వాల్​, అవసరాల శ్రీనివాస్​, రెజినా ముఖ్య పాత్రలు […]

Read More