Breaking News

PLAYSTORE

ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తోంది

ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తోంది

గూగుల్‌పై మండిప‌డిన పేటీఎం న్యూఢిల్లీ : ఆన్‌లైన్ బెట్టింగ్‌ల‌ను ప్రోత్సహించేలా ఉందంటూ ప్లేస్టోర్ నుంచి గ‌త‌వారం భార‌త్‌కు చెందిన చెల్లింపుల యాప్ పేటీఎంను తొల‌గించిన గూగుల్‌పై ఆ సంస్థ తీవ్రఆరోప‌ణ‌లు చేసింది. భార‌త్‌లో చ‌ట్టాల‌ను అతిక్రమిస్తూ.. ఇక్కడ డిజిట‌ల్ ఎకో సిస్టమ్‌పై ఆధిప‌త్యం చెలాయించాల‌ని గూగుల్‌ చూస్తోందని ఆరోపించింది. ఈ మేరకు పేటీఎం బ్లాగ్‌లో ఒక పోస్ట్ చేసింది. ఒక స్టార్ట్​ప్​గా దేశంలో చ‌ట్టాల‌కు లోబ‌డి మేము వ్యాపారాలు చేస్తున్నాం. కానీ గూగుల్‌, దాని ఉద్యోగులు చేస్తున్న […]

Read More

పేటీఎంకు గూగుల్​ షాక్​.. ప్లేస్టోర్​ నుంచి తొలగింపు

సారథిమీడియా, హైదరాబాద్​: పేటీఎం యాప్​ను ప్లే స్టోర్​ నుంచి తీసేసినట్టు గూగుల్​ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్లేస్టోర్​లో ఈ యాప్​ అందుబాటులో లేదు. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లగింఘించి ఆన్​లైన్​ బెట్టింగ్​లు పెడుతున్నందున ఈ యాప్​ను తొలగించినట్టు గూగుల్​ స్పష్టం చేసింది. కాగా పేటీఎం బిజినెస్​, పేటీఎం మాల్​, పేటీఎం మనీ యాప్స్​ మాత్రం యాథావిధిగా కొనసాగనున్నాయి. పేటీఎం ఏమంటుందంటే..గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి మాత్రమే ఈ యాప్​ను తొలగించారని.. ప్రస్తుతం డౌన్​లోడ్​, అప్​డేట్​ చేసుకొనే […]

Read More