సారథి, రామడుగు: పెగసెస్ స్ర్పైవేర్ యాప్ తో కాంగ్రెస్ నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడికి తరలివెళ్తున్న రామడుగు మండల కాంగ్రెస్ నాయకులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ బీసీసెల్ జిల్లా చైర్మన్ పులి ఆంజనేయులు, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ బొమ్మరవేని తిరుపతి, జిల్లా కాంగ్రెస్ […]