Breaking News

peddashankaram

పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

సారథి, పెద్దశంకరంపేట: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని నారాయణఖేడ్​ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఆయన మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కొత్తగా మంజూరైన 161 రేషన్​కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు ఆకలి బాధ ఎదుర్కొవద్దనే ఉద్దేశంతో నూతనంగా రేషన్​ కార్డులను అందజేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ ప్రాంతంలో 35వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో […]

Read More
మాస్కులు, శానిటైజర్ల అందజేత

మాస్కులు, శానిటైజర్ల అందజేత

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటకు చెందిన స్థానిక ప్రైవేట్​ వైద్యుడు డాక్టర్ ఫణికుమార్ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్​ లో మాస్కులు శానిటైజర్ ను ఎస్సై నరేందర్ కు అందజేశారు. రెండో విడత కరోనా విజృంభిస్తున్న తరుణంలో పోలీసులు నిర్వీరామంగా అందిస్తున్న సేవలు, వారి భద్రత దృశ్య పోలీస్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లను అందజేసినట్లు డాక్టర్ ఫణికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరుణ రెండో విడత విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిఒక్కరూ […]

Read More