సారథి న్యూస్, మెదక్: నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని మంత్రి హరీశ్‌రావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులు ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే పక్కా సమాచారంతో గ్రీన్ బుక్ రూపొందించాలని సూచించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిమాండ్ ఉన్న పంటలనే సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో రైతు అర్హులైన రైతులందరికీ […]