2020.. చిత్రసీమలో కనీవినీ ఎరుగుని బ్యాడ్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు. కరోనా టాలీవుడ్‌ను గట్టి దెబ్బ కొట్టి కుదిపివేసింది. ఇండస్ట్రీ మొత్తం బొక్క బోర్లాపడింది. సాధారణంగా ఏడాదిలో 150 సినిమాలకు తక్కువ కాకుండా విడుదలయ్యేవి. కరోనా(కోవిడ్19)ప్రభావంతో ఆ లిస్ట్ 50కి పడిపోయింది. అయితే మధ్యలో ఓటీటీ వచ్చి కొంత సేదదీర్చింది అనుకోండి. సంక్రాంతి టాలీవుడ్‌కు అతిముఖ్యమైన సీజన్. వీలైనన్ని పెద్దచిత్రాల రిలీజ్కు స్కోప్ఉంటుంది. ఈ సీజన్లో స్టార్ హీరోల మధ్య గట్టి పోటీయే ఉంటుంది. అలా ఈ ఏడాది […]
‘పలాస 1978’ సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు రఘు కుంచె. నటుడిగా, సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న రఘు కుంచె మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నారు. తనకు తగ్గ పాత్రల్లో నటిస్తూ కొత్త బాటలు వేసుకుంటున్నారు. ‘పలాస 1978’ చిత్రంలోని నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈసారి హీరోగా కనిపించబోతున్నారు. అదీ ఓ పిరియాడిక్ మూవీలో. 1991లో జరిగిన ఓ అన్ టోల్డ్ స్టోరీని ‘కథా నళిని’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. 29 ఏళ్లుగా […]
విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు విభిన్న కథలను ఎంచుకుంటూ నటనకు ప్రాధాన్యమిచ్చే పాత్రలతో టాలీవుడ్‌తోపాటు ఇతర భాషల్లోనూ స్థానం సంపాదించుకున్నాడు. లాక్ డౌన్ లో తన నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం సమయం కేటాయిస్తున్నాడట. దానికోసం కథలు వింటున్న సుధీర్ ‘పలాస’దర్శకుడితో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. పలాస చిత్రంలో దర్శకుడు కరుణ కుమార్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంభినేషన్లో వస్తున్న సినిమాపై సినిపరిశ్రమలో ఆసక్తి నెలకొన్నది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా.. […]