Breaking News

OUTER

వాహనాలు ఢీ.. చెలరేగిన మంటలు

వాహనాలు ఢీ .. చెలరేగిన మంటలు

– ఔటర్​ రింగ్ ​రోడ్డుపై ఘోరప్రమాదం సామాజికసారథి, హైదరాబాద్‌: హైదరాబాద్ నగర శివార్లలోని పెద్ద అంబర్‌ పేట ఔటర్‌ రింగురోడ్డుపై ఘోరప్రమాదం జరిగింది. ఓఆర్‌ఆర్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు, లారీ దగ్ధమయ్యాయి. అయితే రెండు వాహనాల్లో డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు […]

Read More
పల్టీ కొట్టిన ఏపీ మంత్రి ఎస్కార్ట్ వెహికిల్​

పల్టీ కొట్టిన ఏపీ మంత్రి ఎస్కార్ట్ వెహికిల్​

హెడ్​కానిస్టేబుల్ ​మృతి ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు మెరుగైన చికిత్స కోసం కిమ్స్ కు తరలింపు సారథి న్యూస్, ఎల్బీనగర్: హైదరాబాద్​నుంచి విజయవాడకు ఔటర్​ రింగ్ ​రోడ్డుపై వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్​ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ హెడ్​కానిస్టేబుల్​మృతిచెందగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు​ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం తుర్కయంజాల్​ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి కాన్వాయ్​హైదరాబాద్​నుంచి ఔటర్​రింగ్​రోడ్డు మీదుగా […]

Read More