Breaking News

OTT

షకీలా సినిమా.. క్లీన్ యూ

అటు షకీలా సినీప్రస్థానంలో కానీ, ఇటు సాయిరామ్ దాసరి సినీ జీవితంలో ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా.. కేవలం ‘జగన్ అన్న’ అనే ఒక పదం మ్యూట్ తప్ప ఎలాంటి కట్లు, మ్యూట్లు లేవు, అని తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది, తన ప్రతి సినిమా రిలీజ్​కు ముందు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లోకి ఎక్కే సాయిరామ్ దాసరి.. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా తియ్యడంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ఫిల్మ్ నగర్ అయ్యారు. ఈ […]

Read More

‘పెంగ్విన్’ ట్రైలర్ అదిరింది

‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల లిస్ట్​లో చేరింది కీర్తిసురేష్. నెక్ట్స్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్​తో ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి ప్రధానపాత్రలో ఈశ్వర్ కార్తీక్ రూపొందించిన ‘పెంగ్విన్’ సినిమా మూడు భాషల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్​లో రిలీజ్​కు సిద్ధమైంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా నిర్మాత. ఈ సినిమా ట్రైలర్​ ను గురువారం తెలుగులో నాని, తమిళంలో ధనుష్, మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు. ఓ అడవికి సమీపంలో ఓ ఫామ్ హౌస్​ […]

Read More

జాన్వీ సినిమా కూడా ఓటీటీలో

లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్​ లో ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా జాన్వీ నటనకు మాత్రం మంచి పేరే వచ్చింది. ఫస్ట్ సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న జాన్వీ కపూర్ ఆ తరువాత ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. నెక్ట్స్ ‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసింది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి […]

Read More
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఉందిగా..

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఉందిగా..

లాక్ డౌన్ పేరుతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ సమస్యతో సినీపరిశ్రమకు తీరని నష్టమే కలిగింది. అలాగే ఫిల్మ్ మేకర్స్ కూడా అన్ని కార్యక్రమాలు పూర్తయినా సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఈ సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్​ కే ఓటు వేస్తున్నారు చాలామంది చిత్ర నిర్మాతలు. వారి సినిమాలను డిజిటల్ ఫ్లాట్​ ఫామ్​ లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘అమృతారామమ్’ అనే సినిమా తెలుగులో ఇప్పటికే రిలీజ్ […]

Read More