Breaking News

NEWZELAND

‘కివీస్ కరోనా’ కట్టడి అద్భుతం

కివీస్ కరోనా కట్టడి అద్భుతం

యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి అనేక దేశాలను గడగడలాడిస్తూ ప్రపంచ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా నివారణకు అనేక దేశాల శాస్త్రవేత్తలు వారి శక్తివంచనలేకుండా ఎక్కువకాలం ప్రయోగశాలల్లోనే గడుపుతూ వాక్సిన్ కనుక్కోవడానికి శ్రమిస్తున్నారు. ఈ భయానక మహమ్మారి అనూహ్యంగా విజృంభిస్తుండడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికి సంకోచిస్తూ, తప్పక బయటకు రావాల్సిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలపై ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని కరోనా ప్రతాపం చాలా దేశాలపై ఇంకా […]

Read More

కోహ్లీని చిన్నప్పటి నుంచి చూస్తున్నా..

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ అన్నాడు. క్రికెట్ పై అప్పట్లో ఎలా ఉండేవాడో ఇప్పుడు అదే దృక్పథం, అంకితభావంతో ఆడుతున్నాడని కితాబిచ్చాడు. అతనితో కలిసి పోటీపడడం తన అదృష్టమని చెప్పాడు. ‘చిన్నప్పటి నుంచి కోహ్లీ ఎదుగుదలను చూస్తున్నా. క్రికెట్ అంటే ప్రాణం పెడతాడు. నేను, అతను ఒకే తరంలో క్రికెట్ ఆడడం నా అదృష్టంగా భావిస్తున్నా. చిన్న వయసులోనే మేమిద్దరం కలుసుకున్నాం. అప్పట్నించి ఓ […]

Read More
న్యూజిలాండ్‌ బెటరేమో

న్యూజిలాండ్‌ బెటరేమో

సిడ్నీ: అందరూ టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందని భావిస్తున్న తరుణంలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ కొత్త సలహా ఇచ్చాడు. కరోనాను పూర్తిగా కట్టడి చేసిన న్యూజిలాండ్ లో ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తే బాగుంటుందన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్లో 12 రోజుల నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. దీంతో జన సమూహాలు, బీచ్ లు, మాల్స్ ను తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో స్టేడియాలకు ప్రేక్షకులకు అనుమతి కూడా […]

Read More
న్యూజిలాండ్ ఉత్తమ క్రికెటర్ గా విలియమ్సన్- ప్రకటించిన కివీస్ క్రికెట్ బోర్డు

న్యూజిలాండ్ ఉత్తమ క్రికెటర్ గా విలియమ్సన్- ప్రకటించిన కివీస్ క్రికెట్ బోర్డు

ఆక్లాండ్: గతేడాది అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆ దేశ బెస్ట్ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ లో కివీస్ ను రన్నరప్ గా నిలపడంలో కేన్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 82 సగటుతో 578 రన్స్ చేశాడు. ఇక గురువారం ప్రకటించిన వార్షిక అవార్డుల్లో రాస్ టేలర్ కు ఉత్తమ టీ20 ప్లేయర్ పురస్కారం లభించించింది. ఇక మహిళా విభాగంలో సుజీ బెస్ట్ వన్డే ప్లేయర్‌ అవార్డు […]

Read More
న్యూజిలాండ్ కు హెస్సన్

న్యూజిలాండ్ కు హెస్సన్

న్యూజిలాండ్ కు హెస్సన్.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ మైక్‌ హెస్సన్‌ ఎట్టకేలకు న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ఐపీఎల్‌ కోసం మార్చి 5న ఇండియాకు వచ్చిన అతను నేషనల్‌వైడ్‌ లాక్‌ డౌన్‌తో ఇక్కడే చిక్కుకుపోయాడు. దాదాపు నెల రోజులుగా బెంగళూరులోనే ఉంటున్న హెస్సన్‌ మంగళవారం తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. వచ్చేనెల 3 వరకు ఇండియాలో లాక్‌ డౌన్‌ ఉన్నా న్యూజిలాండ్‌ గవర్నమెంట్‌ మాత్రం ట్రావెల్‌ ఆంక్షలను […]

Read More