Breaking News

NEW PROJECT

ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు

క్లారిటీ ఇచ్చిన పవన్

రెండు సంవత్సరాల తర్వాత పవర్​స్టార్​ పవన్ కల్యాణ్ సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ముందుగా ఆయన బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్​లో హిట్టయిన ‘పింక్’ సినిమాని తెలుగులో పవన్ ప్రధాన పాత్రలో ‘వకీల్ సాబ్’ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ కీలకదశకు చేరుకుంది కూడా. అయితే కరోనా కారణంగా నిలిచిపోయింది. దీంతోపాటు పవన్ క్రిష్ డైరెక్షన్ మరో […]

Read More

నీటిపై సోలార్​ ప్రాజెక్టులు

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి తన వ్యాపార విస్తరణలో భాగంగా నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నదని సింగరేణి సీఎండీ ఎన్​ శ్రీధర్​ తెలిపారు. సోమవారం ఆయన సింగరేణి ఉన్నతాధికారలతో సమావేశమయ్యారు. సింగరేణి సంస్థ రిజర్వాయర్ల నీటిపై తేలియాడే సోలార్​ ప్లాంటులను నిర్మించేందుకు సమాయత్తమవుతుందని చెప్పారు. దాదాపు 500 మెగావాట్ల సోలార్​ ప్లాంట్లను నిర్మించనున్నామని చెప్పారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్‌ (ఇ&ఎం) ఎస్‌ శంకర్‌, రాష్ట్ర రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌ మెంట్‌ శాఖ వైస్‌ ప్రెసిడెంట్‌ జానయ్య, ప్రాజెక్టు డైరెక్టర్‌ […]

Read More