జైపూర్/ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ఎంట్రీతో రాజస్థాన్లో సీన్ మారినట్టు సమాచారం. ఆ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తిరుగుబాటు చేసి, తనవైపు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడంతో రాజస్థాన్లో ఆసక్తికర పరిణామాలు చోటచేసుకున్నాయి. కాగా సచిన్ పైలట్ బీజేపీతో చేతులు కలిపారని ఆరోపణలు వినిపించాయి. కాగా సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం సుముఖంగా లేకవడంతో సచిన్ పైలట్ ప్రాంతీయపార్టీ పెట్టేందుకు సిద్ధపడ్డారని ఓ దశలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే […]