Breaking News

NANCHARAMMA

నాంచార‌మ్మ బస్తీలో డ‌బుల్ ఇళ్లు పూర్తి

సారథి న్యూస్​, ఎల్బీనగర్: సీఎం కేసీఆర్ ఆకాంక్ష, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఎరుకల నాంచారమ్మ నగర్ లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న కుటుంబాల‌కు డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల ప‌థ‌కం కింద ఇళ్లు నిర్మించినట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం తెలిపారు. 1.34 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివసించే లబ్ధిదారులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. మొత్తం 288 ఇళ్లలో స్థానికంగానే నివ‌సిస్తూ […]

Read More