… మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిసామాజిక సారధి , బిజినేపల్లి: పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ ప్రాజెక్టు కింద జరుగుతున్న కారకొండ కట్ట నిర్మాణ పనులలో నాసిరక పనులతో కారుకొండ గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు . మంగళవారం మండల పరిధిలోని కారుకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా కారకొండ గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని చేశారు . ఈ […]
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు సామాజికసారథి, నాగర్ కర్నూల్: హమారా ప్రసాద్ దేశద్రోహి అని ప్రజాసంఘాల నేతలు అన్నారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం, కేవీపీపీఎస్, తెలంగాణ దండోరా, మాలమానాడు, మహిళా సంఘాలు, ఇతర దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎస్సీ, […]
సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : కొల్లాపూర్ నియోజక వర్గం లోని కోడేరు మండల తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ పురుషోత్తం పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ లకు పట్టు పడ్డాడు . ఏసీబీ అధికారి శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రాజాపూర్ గ్రామానికి చెందిన నాగేందర్ అనే రైతుకు సంబంధించిన ఒక ఎకరా 20 గుంటల భూమి విరాసతకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా గత ఆరు నెలల నుండి దరఖాస్తును […]
– దళిత, గిరిజనులను అండగా ఉంటాం– మూడెకరాల భూమి లేదు..ఎస్సీ వర్గీకరణ చేయలేదు– టీఆర్ఎస్ పాలనలో దళిత ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు అవమానం– మర్రికి గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే– పార్టీ ఎవరికి అవకాశమిచ్చినాభుజాలపై మోసుకెళ్లి కుర్చీపై కూర్చోబెడతా– బిజినేపల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ సభలోటీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరింగ్ స్పీచ్– హాజరైన కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: రాష్ట్రంలో దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను చూస్తూ […]
నాలుక కోస్తా.….. బీజేవైఎం నేత విజయ్ భాస్కర్ రెడ్డి సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 30 సంవత్సరాల పాటు ఎంతోమంది ఎస్సీ , ఎస్టీ , బీసీ నేతలను లీడర్లుగా తయారుచేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని విమర్శిస్తే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాలుక కోస్తానని బీజేవైఎం నేత విజయ్ భాస్కర్ రెడ్డి ఘాటుగా విమర్శన చేశారు . ఆదివారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో […]
బిజినేపల్లిలో ఉత్కంఠగా దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే మరోసారి కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు ఇది వరకే తొలగింపు.. నాగం ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ సభ జరగనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో సహా ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌కుమార్ […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 22న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడంపై కలకలం చెలరేగింది. పట్టణంలోని మెడికల్ కాలేజీ నుంచి నూతన కలెక్టరేట్ వరకు వీటిని గురువారం ఏర్పాటుచేశారు. వాటిని శుక్రవారం రాత్రి నామరూపాల్లేకుండా చించివేశారు. ఈ విషయమై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ పి.మనోహర్ కు […]
.. స్థల పరిశీలన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిసామాజిక సారథి , బిజినేపల్లి: ఈ నెల 22న బిజినపల్లిలో నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు . బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నాయకులతో బిజినపల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థల ఏర్పాటును ఆయన పరిశీలించారు . రాష్ట్రంలో బీ ఆర్ఎస్ పార్టీకి ఈ ఆత్మ గౌరవ సభ […]