కేరళ లో అరెస్టు చేసిన పోలీసులు తిరువనంతపురం : సాంకేతికత పెరిగినకొద్దీ మోసాలు, అవి చేసే వాళ్ల ప్రవృత్తి కూడా పెరుగుతున్నది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి, ఆ వైరస్ నుంచి మనిషిని కాపాడడానికి తయారు చేసుకున్న మాస్కులో బంగారాన్ని స్మగ్లింగ్ చేశాడో వ్యక్తి. గురువారం కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేరళ నుంచి దుబాయ్ వెళ్లడానికి విమానం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అందులో వెళ్లే ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా […]