ఎప్పుడూ కూల్‌గా ఉండే సంగీత దర్శకుడు తమన్ ఓ చిన్న ట్వీట్‌తో చిక్కుల్లో పడ్డాడు. ఆయన ట్విట్టర్లో వాడిన ఓ మాట మహేశ్ బాబు అభిమానులకు కోపం తెప్పించింది. ఆయనపై మహేశ్‌బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. పచ్చిబూతులతో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇంతకు వాళ్ల కోపానికి కారణం ఏమిటంటే.. ఈనెల 9న సూపర్‌స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు.. ట్విట్టర్లో ఓ పోస్టుపెట్టాడు. తన పుట్టినరోజుకు […]