Breaking News

MEXICO

మెక్సికోలో కాల్పులు.. 24 మంది మృతి

మెక్సికోలో కాల్పులు.. 24 మంది మృతి

మెక్సికో: మెక్సికోలోని ఇరాపుయాటో సిటీలో బుధవారం కాల్పుల కలకలం రేగింది. రీహాబిటేషన్‌ సెంటర్‌‌లో ఒక వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 24 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడని అన్నారు.. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. లోకల్‌గా డ్రగ్స్‌ వ్యాపారం చేసేవవాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడి.. రక్తంతో సంఘటనా స్థలం భయానకంగా […]

Read More

వణికిన మెక్సికో

మెక్సికో సిటీ : భారీ భూకంపంతో మెక్సికో నగరం వణికిపోయింది. రిక్టర్​ స్కేలుపై భూకంప తీవ్రత 7.7 గా నమోదైందని యూఎస్​ జియోలాజికల్​ సర్వే వెల్లడించింది. దక్షిణ మెక్సికోలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.29 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఆక్సాకా స్టేట్‌ పసిఫిక్‌ తీరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయినట్టుగా సమాచారం. భూకంప ప్రభావంతో మెక్సికోలో పలు భవనాలు కంపించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు […]

Read More