Breaking News

MEGHAFAMILY

ఈ తమాషా ఏందో..

ఇండస్ట్రీలోనూ.. పాలిటిక్స్ లోనూ తిట్టుకోవడం.. కలిసిపోవడం కామన్ అయిపోయినట్టుంది. మొన్నటికి మొన్న బాలయ్యబాబును ఉద్దేశించి నాగబాబు ఏకంగా యూట్యూబ్ లో తన అక్కసు అంతా వెళ్లబెట్టారు. ఇప్పుడేమో తన తమ్ముడు, బాలయ్య కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ .. ‘2 బ్రదర్స్ కలిసి .. నా తమ్ముడు అలాగే మరొకరు మరొక తల్లి కొడుకు ..సోదర సమానుడు నందమూరి లయన్​ను పవర్ స్టార్ కలిసిన రోజు..’ అంటూ కొటేషన్ తో సహా పోస్ట్ చేశారు. అప్పుడే […]

Read More

ఎవరీ చైతన్య?

మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకోబోయే వరుడి గురించి కొంతకాలంగా సోషల్​మీడియాలో వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి. అయితే మెగా డాటర్ నిహారిక కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డ అనే విషయం క్లారిటీ కూడా వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో నిహారిక పెళ్లి విషయమై అభిమానులు ఎంత ఆసక్తిగా ఉన్నారో తాజాగా గూగుల్ లో చైతన్య జొన్నలగడ్డ గురించి సెర్చ్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. మొన్నటి వరకు 1700 ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ […]

Read More