సారథి న్యూస్, మేడ్చల్ : రోజురోజుకు విస్తరిస్తోన్న కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు, అధికారులకు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సూచించారు. శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అలాగే కోవిడ్19 అనే కొత్త యాప్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి ఆప్ ద్వారా కరోనా తో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషంట్ తో వీడియో కాల్ లో వైద్యులు అందిస్తున్న సేవల […]
సారథి న్యూస్, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ సందర్శించారు. ప్రభుత్వ అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పనిచేస్తాయని అన్నారు. సీసీఎఫ్ఆర్ శోభతో కలిసి మూడు గంటల పాటు కలియతిరిగి పరిశీలించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పెద్దమొత్తంలో ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయని, ఔటర్ రింగ్ రోడ్ కు ఐదు కి.మీ. పరిధిలో 59 అర్బన్ ఫారెస్ట్ […]
చిన్నారుల మృతి.. తల్లి పరిస్థితి విషమం సారథి న్యూస్, మేడ్చల్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిన్నారులు చనిపోగా, తల్లి పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన గోపీనాథ్‌కు ప్రీతి అనే మహిళతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా వీరు మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని మజీద్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు గౌరవ్(4), కౌశిక్(3) ఉన్నారు. గోపీనాథ్ ఓ ప్రైవేట్ సంస్థలో […]