Breaking News

MASOODH

మసూద్​ అహ్మద్​ భట్​ హతం

కశ్మీర్‌: హిజ్బుల్ ముజాహిదీన్ క‌మాండ‌ర్ మ‌సూద్ అహ్మ‌ద్ భ‌ట్‌ భ‌ద్ర‌తా ద‌ళాలు చేతిలో హతమయ్యాడు. ద‌క్షిణ క‌శ్మీర్ జిల్లాలోని కుల్‌చోరాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో అహ్మ‌ద్ భ‌ట్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ఉగ్రవాదులను హ‌త‌మార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో దోడా ఇక ‘ఉగ్ర‌వాదరహిత’ జిల్లాగా మారిన‌ట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మీ, జమ్మూకశ్మీర్‌ పోలీసులు‌, సీఆర్‌పీఎఫ్ ద‌ళాలు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయని తెలిపారు. ఎన్‌కౌంట‌ర్ జరిగిన ప్రాంతం నుంచి ఓ ఏకే రైఫిల్‌, రెండు తుపాకులు స్వాధీనం […]

Read More