Breaking News

MARATHI

ఆ సినిమాకు రెండు అవార్డులు

‘ది డిసైపుల్’కు రెండు అవార్డులు

చైతన్య తమ్హానే.. మరాఠీలో పేరున్న డైరెక్టర్. 2014లో ఆయన తీసిన ‘కోర్ట్’ అనే సినిమాతో చాలా ఫేమ్ సంపాదించాడు. రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన చైతన్య ఇప్పుడు ఇండియాలోనే కాదు తను రీసెంట్​గా తీసిన మూవీతో వెన్నీస్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండు అవార్డులు దక్కించుకుని వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ‘ది డిసైపుల్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం ఒక యువ సంగీత దర్శకుడి సినీప్రయాణం.. జీవితంలో అతడుపడ్డ కష్టాలు.. వాటిని ఎలా […]

Read More

మరాఠీ వాడకపోతే జీతం కట్​

ముంబై: మహారాష్ట్రలోని ఉద్దవ్​ థాక్రే ప్రభుత్వం మాతృభాష అమలుపై కఠినంగా వ్యవహరిస్తున్నది. బాల్​ థాక్రే ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తున్నది. అన్ని రకాల కార్యకలాపాలు, అధికారిక ఉత్తర్వులు మరాఠీలోని కొనసాగించాలని అదేశించింది. ఈ ఆదేశాలను అతిక్రమించే ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకుంటామని.. అవసరమైతే వారి వేతనాల్లో కోత విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు జారీ చేసిన సర్క్యులర్​లో ‘మరాఠిని వాడటంలో విఫలమైన వారి సర్వీస్ బుక్‌లో నెగెటివ్ మార్క్స్ వేస్తాం. వార్షిక ఇంక్రిమెంట్‌ను నిలిపేస్తాం’ అని వెల్లడించింది.

Read More