Breaking News

mansurabad

కాలనీల్లో సమస్యలకు సత్వర పరిష్కారం

కాలనీల్లో సమస్యలకు సత్వర పరిష్కారం

సార‌థి, ఎల్బీ నగర్: కాల‌నీల్లో సమస్యలను ద‌శ‌ల‌వారీగా ప‌రిష్కరిస్తానని ఎంఆర్‌డీసీ చైర్మన్, ఎల్బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌న్సూరాబాద్ డివిజ‌న్ ప‌రిధిలోని వీర‌న్నగుట్ట, షిర్డీసాయిన‌గ‌ర్ కాల‌నీల్లో జరుగుతున్న అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం కాల‌నీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంట‌ర్నల్ లైన్స్, మిగ‌తా డ్రైనేజీ ప‌నుల‌కు ప్రతిపాదనల ప్రకారం నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. సీసీరోడ్లు, ఇత‌ర సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. […]

Read More
సీతారాముల కల్యాణం.. రమణీయం

సీతారాముల కల్యాణం.. రమణీయం

సారథి, హైదరాబాద్: సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్ట షిర్డీసాయినగర్ కాలనీలోని సీతారామాలయంలో స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి దంపతులు హాజరై దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సీతారామాలయ కమిటీ అధ్యక్షుడు తిరుమల కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్లస్వామి, కోశాధికారి కె.వెంకట్రావు, షిర్డీసాయినగర్ కాలనీ అధ్యక్షుడు కేకే ఎల్ల గౌడ్​, […]

Read More