న్యూఢిల్లీ: ప్రతినెలా చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కోసం కొందరి జీవితాలను ప్రభావితం చేసిన ఉత్తేజకరమైన కథలను షేర్ చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ‘సామూహిక ప్రయత్నాలు, సానుకూల మార్పులను తీసుకొచ్చిన స్ఫూర్తి నింపే కథల గురించి కచ్చితంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అనేక జీవితాలను మార్చిన కథల గురించి మన్ కీ బాత్ కోసం షేర్ చేయండి’ అని మోడీ ట్వీట్ చేశారు. నమో యాప్ ద్వారా లేదా మై జీవోవీ […]
న్యూఢిల్లీ: ఈ నెల 28న జరిగే మన్ కీ బాత్‌లో మాట్లాడేందుకు ఐడియాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. తమ ఐడీయాలను నమో యాప్‌లో, మై జీవోవీ ఓపెన్ ఫోరంలో లేదా1800-11-7800 నంబర్ ద్వారా రికార్డ్ చేయాలని మోడీ ట్వీట్ చేశారు. ‘ఈ నెల 28న మన్ కీ బాత్ జరుగుతుంది. రెండు వారాలు ఉన్నప్పటికీ దయచేసి మీ ఆలోచనలు ఇవ్వండి. కరోనాతో పోరాడడం, దాని కంటే ఇంకా ఎక్కువ మీరు చెప్పాల్సింది కచ్చితంగా […]