Breaking News

MAHESH BABU

మహానటికి ‘సర్కారువారి’ స్వాగతం

మహానటికి సర్కారు వారి స్వాగతం

‘మహానటి’ తర్వాత టాలీవుడ్‌లో ఎంతో బిజీ అయిపోయింది కీర్తి సురేష్. వరుస తెలుగు సినిమాల ఆఫర్లు ఆమెను వరించడంతో పాటు తాజాగా మహేష్ బాబు సరసన కూడా నటించే అవకాశం అందుకుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేష్​కు జంటగా కీర్తి సురేష్ పేరు కొన్నినెలలుగా వినిపిస్తోంది. ఇప్పుడి కాంబినేషన్‌ కన్ఫర్మ్ అయింది. శనివారం తన బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ.. ‘సూపర్ టాలెంటెడ్‌ […]

Read More

‘సర్కారు వారి పాట’ మాస్ లుక్

ఏటా సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ తన కొత్త సినిమాకు సంబంధించిన కీలక అప్​డేట్​ విడుదల చేస్తుంటారు. ఈసారి తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ను అనౌన్స్ చేశాడు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ఇంతకు ముందుచూడని మాస్ లుక్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు.మైత్రీ మూవీ […]

Read More

వెబ్​ సీరిస్​ వైపు సూపర్​స్టార్​

ఈ వెబ్ సిరీస్​ల ట్రెండ్ టాలీవుడ్​లో బాగా ముదురుతోంది. సూపర్ స్టార్ సైతం దీని వైపు ఆసక్తిగా అడుగులు వేస్తున్నారని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కొరటాల శివ డైరెక్షన్​లో తాను నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాను వెబ్ సినిమాగా నిర్మించాలని మహేష్ అనుకుంటున్నాడట. దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నాడని తాజా సమాచారం. కానీ బాక్సాఫీస్​ బొనాంజాగా నిలిచిన ఈ సినిమాను జనాలు ఇప్పటికే థియేటర్లలో చూసేశారు. మరి వెబ్ సినిమాగా తీస్తే ప్రజలు ఆదరిస్తారో లేదో […]

Read More