Breaking News

MADHURANAGAR

‘మనసు మమత’ నటి సూసైడ్

‘మనసు మమత’, ‘మౌనరాగం’ తదితర సీరియల్స్​లో నటించిన టీవీ నటి శ్రావణి మంగళవారం రాత్రి తన ఫ్లాట్​లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టిక్​టాక్​లో పరిచయమైన ఓ వ్యక్తి వేధింపులతోనే శ్రావణి బలవన్మరణానికి పాల్పడట్టు సమాచారం. శ్రావణి.. హైదరాబాద్​ ఎస్​ఆర్​నగర్​ పరిధిలోని మధురానగర్​లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆమె బాత్​రూంలోకి వెళ్లింది.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యుల చూడగా.. బాత్​రూంలో ఉరివేసుకుని విగతజీవిగా పడిఉంది. వారు వెంటనే యశోద దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యుల ధ్రువీకరించారు. శ్రావణికి కొంతకాలం […]

Read More