ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక సరయూ ప్రాజెక్టు ప్రారంభం లక్నో: స్వర్గీయ సీడీఎస్చీఫ్జనరల్ బిపిన్ రావత్ ఎక్కడ ఉన్నా రాబోయే రోజుల్లో భారత్ ముందుకెళ్తున్న తీరు, అభివృద్ధిని గమనిస్తూ ఉంటారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రావత్ మరణం ప్రతి దేశభక్తుడికి నష్టమే అన్నారు. ఆయన అత్యంత ధైర్యసాహాసాలు కలిగిన వ్యక్తి అని, దేశసైన్యాన్ని స్వయంవృద్ధి చేసేందుకు ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆయన పనితీరును దేశం ప్రత్యక్షంగా చూసిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ప్రతిష్టాత్మకమైన సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును […]
అయోధ్య: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలుదేరారు. రోజువారి వస్త్రధారణకు భిన్నంగా మోడీ పంచెకట్టులో కనిపించారు. లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్‌లో అయోధ్యకు ప్రధాని పయనమవుతారు. తొలుత ఆయన హనుమాన్ గర్హిలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అయోధ్యను అధికారులు అణువణువునా శానిటైజ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. రంగురంగుల పూల […]