Breaking News

LOSS

వరదబాధితులను ఆదుకోండి

సారథి న్యూస్​, రామడుగు: వర్షంతో నష్టపోయిన రైతన్నలు వెంటనే ఆదుకోవాలని సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి కొయ్యడ సృజన్​ కుమార్​ పేర్కొన్నారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం పర్యటించి పంటలను పరిశీలించారు. వర్షాలతో రైతులు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు గంటే రాజేశం, మచ్చ రమేశ్​, బాల్ రెడ్డి, నాగి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More

రిలయన్స్​కు నష్టం

ముంబై: ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నాలుగు స్థానాలు పడిపోయారు. రిలయన్స్‌ యాన్యువల్‌ మీటింగ్‌లో ముఖేశ్ చేసిన ప్రకటనతో ఆ కంపెనీ షేర్లు 6శాతం పడిపోయాయి. దీంతో ఆయనకు దాదాపు 2.5 బిలియన్‌ డాలర్ల నష్టం ఏర్పడింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానంలో ఉన్న ముఖేశ్‌ 10వ స్థానానికి పడిపోయారు. వారెన్‌ బఫెట్‌, లారీ పేజ్‌, ఎల్‌ముస్క్‌, సర్జీ బ్రిన్‌ ముందుకు వెళ్లిపోయారు. రిలయన్స్‌ – సౌదీ అరామ్‌కో […]

Read More