బాధితులను ఆదుకుంటాం మాజీ సీఎం చంద్రబాబు సారథి న్యూస్, అమరావతి: గ్రామాల మధ్య ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఉండడానికి వీల్లేదని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన మహానాడులో తీర్మానం చేశారు. టీడీపీ మహానాడు బుధవారం మంగళగిరిలోని సెంట్రల్ ఆఫీసులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎల్జీ కంపెనీని కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం సీజ్ చేశారన్నారు. […]