న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్ విషయంలో చర్చలు జరిగిన తర్వాత చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోతోందని అధికార వర్గాలు సమాచారం. స్పెషల్ రిప్రజంటేటివ్ చర్చల తర్వాత చాలా చోట్ల దాదాపు 2 కి.మీ. దూరం వెనక్కి వెళ్లినట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. పెట్రోల్ పాయింట్ 17ఏ వద్ద నుంచి కూడా గురువారం లేదా శుక్రవారం సైన్యం వెళ్లిపోతుందని అన్నారు. ఇప్పటికే పాంగ్వాంగ్ లేక్, ఫింగర్ 4 ఏరియాలో ఇప్పటికే టెంట్లు తీసేసి, […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటన సైనికుల్లో మరింత ధైర్యాన్ని నింపిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మోడీకి థ్యాంక్స్ చెప్పారు. ‘లద్దాఖ్ వెళ్లడం, సోల్జర్స్‌ను కలుసుకుని వాళ్లను ఎంకరేజ్ చేయడం సైనికుల్లో కచ్చితంగా ధైర్యాన్ని పెంచింది. ఆర్మీ చేతుల్లో బోర్డర్స్ ఎప్పుడూ సేఫ్‌గా ఉంటాయి’అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్ చేశారు. గాల్వాన్ ఘటన జరిగిన తర్వాత మోడీ మొదటిసారి […]
లద్దాఖ్: ప్రధాని నరేంద్ర మోడీ లద్దాఖ్‌లో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. గాల్వాన్ లోయలో భారత్- చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అనంతరం ఇక్కడ పరిస్థితిని ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ మీటింగ్‌లో ప్రధాని మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. జవాన్లు తమ ధైర్య సాహసాలతో ప్రపంచానికి ఇండియా బలం గురించి సందేశం పంపారని మెచ్చుకున్నారు. శత్రువులకు మీ ఆవేశం, ఆగ్రహాన్ని రుచి చూపించారని కితాబునిచ్చారు. ‘మీరు పనిచేస్తున్న చోటు కంటే మీ తెగువ […]