సారథి న్యూస్, కర్నూలు: నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని జేసీ–2(అభివృద్ధి) రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ, ఎన్‌ఐసీ జిల్లా ఇన్‌చార్జ్ అరుణతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, ఏర్పాట్లకు సంబంధించి త్వరగా నివేదిక సమర్పించామన్నారు. జిల్లాలోని మంత్రాయం, కౌతాళం, కోడుమూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే […]
సారథి న్యూస్, కర్నూలు: విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించడమే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని 23వ వార్డు ఇన్‌చార్జ్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ హైస్కూలులో ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజావిష్ణువర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో 43 లక్ష మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద రూ.650 కోట్లు విలువ […]
‘జగనన్న విద్యాకానుక’తో విద్యార్థులకు భరోసా బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించండి కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ సారథి న్యూస్, కర్నూలు: విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు భరోసా కల్పించడమే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ అన్నారు. గురువారం నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్, ఏ క్యాంప్ గవర్నమెంట్ స్కూల్, బీ క్యాంప్ బాలబాలికల స్కూలు, మున్సిపల్ ప్రైమరీ స్కూలులో ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ […]
సారథి న్యూస్, కర్నూలు: రైతు సంక్షేమార్థం అహర్నిశలు కృషిచేసే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆశయం నెరవేర్చాలని, యార్డులో రైతుకు మెరుగైన సేమ, సదుపాయాలు కల్పించాలని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య నూతన కమిటీ సభ్యులకు సూచంచారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ అధ్యక్షతన నూతన చైర్‌పర్సన్ రోకియాబీ, వైస్ చైర్మన్ రాఘవేంద్రారెడ్డి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ […]
సారథి న్యూస్, కర్నూలు: నూతనంగా ఎన్నికైన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ అధ్యక్షురాలు కోటిముల్లా రోకియాబీ, ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి గారి రాఘవేంద్రారెడ్డి, సభ్యులు సాంబశివారెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహబూబ్ బాషా, ఎర్రన్న, వెంకటేశ్వరమ్మ, షేక్ రెహమత్బీ, తాటిపట్టి చెన్నమ్మ, మంగమ్మ, జానకమ్మ, ఖలీల్ ఫిరోజ్ ఖాన్, శ్రీత, బండి ఇబ్రహీం, రంగన్న తదితరులు గౌరవప్రదంగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబును కలిశారు. వారు […]
సారథి న్యూస్, కర్నూలు: సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జేసీ–2( అభివృద్ధి) రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) రామసుందర్‌రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి తదితరులతో కలిసి నంద్యాల, పాణ్యంలోని సచివాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నంద్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏకలవ్య నగర్‌లోని సచివాలయం, పాణ్యం మండలంలోని పాణ్యం–4 సచివాలయం, పాణ్యం మండలంలోని సుగాలిమెట్ట సచివాలయాలను తనిఖీ చేశారు. ప్రజల నుంచి […]
సారథి న్యూస్, కర్నూలు: రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం సమావేశ భవనంలో వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకంపై డివిజన్ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులను […]
వైస్ చైర్మన్‌గా కేశవరెడ్డి గారి రాఘవేంద్రరెడ్డి ఉత్తర్వులు జారీచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కోటిముల్లా రోకియా బీని నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీ గౌరవాధ్యక్షుడిగా కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ను నియమిస్తూ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల పేర్లను ఖరారుచేసింది. కమిటీ అధ్యక్షుడిగా కోటిముల్లా రోకియాబీ, ఉపాధ్యక్షుడిగా కేశవ రెడ్డి గారి రాఘవేంద్ర రెడ్డి, సభ్యులుగా సాంబశివారెడ్డి, మధుసూదన్ రెడ్డి, […]