Breaking News

KP VIVEKANAND

అభివృద్ధి పనులకు నిధులివ్వండి

సారథి న్యూస్, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని 8 డివిజన్లలో తాగునీటి సరఫరా పైప్ లైన్లు, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులకు రూ.41కోట్లు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభిపూర్​రాజు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు.

Read More