మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ చిత్ర కథపై ప్రస్తుతం వివాదం నెలకొంది. ఈ కథ తనదేనంటూ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన రాజేశ్ మండూరి అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై సోషల్‌మీడియాతోపాటు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ జోరుగా చర్చ జరుగుతున్నది. తన కథను కొరటాల శివ కాపీ కొట్టి ఆచార్యగా తెరకెక్కిస్తున్నారని రాజేశ్ ఆరోపించారు. ‘ నేను […]
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చెర్రీ ఈ చిత్రంలో మాజీ నక్సలైట్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో షూటింగ్ కు బ్రేక్ పడింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 40 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఆచార్యలో మెగాస్టార్ సరసన కాజల్ నటిస్తున్నది. త్వరలో ఫిల్మ్‌సిటీలో మొదలయ్యే షూటింగ్లో ఆమె పాల్గొననున్నది. రెజీనా ఓ […]
వరుస హిట్లతో దూసుకెళ్తున్న కొరటాల శివకు భారీ ఆఫర్ వచ్చింది. చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్ వారి బ్యానర్లోని చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బన్నీతో పుష్ప, మహేష్‌తో సర్కారు వారి పాట చిత్రాలను తెరకెక్కిస్తున్నది. తర్వాత చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. మైత్రీ వారు కొరటాలకు భారీ పారితోషికం కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. 2021లో ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఈ […]
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా పూర్తి కాగానే మెగాస్టార్ ‘లూసీఫర్’ చిత్రాన్ని చేయనున్నారు. ఈ మూవీ చెయ్యాలని చాలా ఆసక్తి ఉందని చిరంజీవి గతంలో పేర్కొన్నారు. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన‘లూసీఫర్’ అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తో పాటు కీలక పాత్రలో మంజు వారియర్ నటించింది. ఆ పాత్ర కీలకమైందే కాదు చాలా పవర్ ఫుల్ గా కూడా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం […]